మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

Sri Venkateshwara Ashtottara Shatanamavali 2 – శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః


ఓం శ్రీవేంకటేశాయ నమః |
ఓం శ్రీనివాసాయ నమః |
ఓం లక్ష్మీపతయే నమః |
ఓం అనామయాయ నమః |
ఓం అమృతాంశాయ నమః |
ఓం జగద్వంద్యాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం ప్రభవే నమః | 9

ఓం శేషాద్రినిలయాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం కేశవాయ నమః |
ఓం మధుసూదనాయ నమః |
ఓం అమృతాయ నమః |
ఓం మాధవాయ నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం శ్రీహరయే నమః |
ఓం జ్ఞానపంజరాయ నమః | 18

ఓం శ్రీవత్సవక్షసే నమః |
ఓం సర్వేశాయ నమః |
ఓం గోపాలాయ నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం గోపీశ్వరాయ నమః |
ఓం పరంజ్యోతిషయే నమః |
ఓం వైకుంఠపతయే నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం సుధాతనవే నమః | 27

ఓం యాదవేంద్రాయ నమః |
ఓం నిత్యయౌవనరూపవతే నమః |
ఓం చతుర్వేదాత్మకాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం పద్మినీప్రియాయ నమః |
ఓం ధరాపతయే నమః |
ఓం సురపతయే నమః |
ఓం నిర్మలాయ నమః | 36

ఓం దేవపూజితాయ నమః |
ఓం చతుర్భుజాయ నమః |
ఓం చక్రధరాయ నమః |
ఓం త్రిధామ్నే నమః |
ఓం త్రిగుణాశ్రయాయ నమః |
ఓం నిర్వికల్పాయ నమః |
ఓం నిష్కళంకాయ నమః |
ఓం నిరంతరాయ నమః |
ఓం నిరంజనాయ నమః | 45

ఓం నిరాభాసాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం నిర్గుణాయ నమః |
ఓం నిరుపద్రవాయ నమః |
ఓం గదాధరాయ నమః |
ఓం శార్‍ఙ్గపాణయే నమః |
ఓం నందకీశంఖధారకాయ నమః |
ఓం అనేకమూర్తయే నమః |
ఓం అవ్యక్తాయ నమః | 54

ఓం కటిహస్తాయ నమః |
ఓం వరప్రదాయ నమః |
ఓం అనేకాత్మనే నమః |
ఓం దీనబంధవే నమః |
ఓం ఆర్తలోకాఽభయప్రదాయ నమః |
ఓం ఆకాశరాజవరదాయ నమః |
ఓం యోగిహృత్పద్మమందిరాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం జగత్పాలాయ నమః | 63

ఓం పాపఘ్నాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం శింశుమారాయ నమః |
ఓం జటామకుటశోభితాయ నమః |
ఓం శంఖమధ్యోల్లసన్మంజుకింకిణ్యాఢ్యకరండకాయ నమః |
ఓం నీలమేఘశ్యామతనవే నమః |
ఓం బిల్వపత్రార్చనప్రియాయ నమః |
ఓం జగద్వ్యాపినే నమః | 72

ఓం జగత్కర్త్రే నమః |
ఓం జగత్సాక్షిణే నమః |
ఓం జగత్పతయే నమః |
ఓం చింతితార్థప్రదాయ నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం దాశార్హాయ నమః |
ఓం దశరూపవతే నమః |
ఓం దేవకీనందనాయ నమః |
ఓం శౌరయే నమః | 81

ఓం హయగ్రీవాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః |
ఓం పీతాంబరధరాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం వనమాలినే నమః |
ఓం పద్మనాభాయ నమః |
ఓం మృగయాసక్తమానసాయ నమః |
ఓం అశ్వారూఢాయ నమః | 90

ఓం ఖడ్గధారిణే నమః |
ఓం ధనార్జనసముత్సుకాయ నమః |
ఓం ఘనసారలసన్మధ్యకస్తూరి-తిలకోజ్జ్వలాయ నమః |
ఓం సచ్చిదానందరూపాయ నమః |
ఓం జగన్మంగళదాయకాయ నమః |
ఓం యజ్ఞరూపాయ నమః |
ఓం యజ్ఞభోక్త్రే నమః |
ఓం చిన్మయాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః | 99

ఓం పరమార్థప్రదాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం దోర్దండాయ నమః |
ఓం విక్రమాయ నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం శ్రీవిభవే నమః |
ఓం జగదీశ్వరాయ నమః | 108


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.